Type Here to Get Search Results !

ప్రభుత్వపాలన

0


భాగం 1 : పరిచయం

1.0 లక్ష్యాలు

1.1 పరిచయం

1.2 ప్రభుత్వపాలన అర్థవివరణ

1.3 ప్రభుత్వపాలన స్వభావము

1.4 ప్రభుత్వపాలన పరిధి

1.5 ముగింపు

1.6 మాదిరి ప్రశ్నలు

1.0 లక్ష్యాలు

ఈ విభాగాన్ని చదివిన తరువాత మీరు

 * ప్రభుత్వ పాలనాశాస్త్రము, అర్థవివరణము, అర్థవివరణ

 * జ్ఞానము - ఇందులో ముఖ్యంగా విభిన్నపుస్తకం మరియు విశ్వాసార్హతకలవు.

 * పరిధి - పరిధిని చాలామంది రచయితలు పి.వి.మెక్వీన్, లార్డ్‌గవర్, ఫిషర్ మెదలుగువారు పలువిభాగా చెప్పినారు. అన్నింటిని తెలుసుకుంటారు.

1.1 పరిచయం

ఆరోగ్య మానవ జీవితంలో మొదటి ఉపని ఒక ప్రభుత్వ శాస్త్రము ప్రభుత్వపాలన పేర్కొనవచ్చు. మానవుని జీవితాకాలము ప్రపంచం ఒక ఒత్తిడిపై ఒక సామాజిక శక్తిగా దీనిని గుర్తించడం జరుగుతుంది. నాగరిక మానవం ఆచరించినప్పటి నుంచి, తెలివి తెలియనిస్తున్నట్లుగా ప్రభుత్వపాలన దాంతో పనిచేయకనే పోయింది. నేడు ప్రభుత్వపాలన ఒక ప్రధానమైన సామాజిక శక్తిగని ఆచరించింది. సామాజిక శాంతి చిత్రణకాని, సుస్థిరతను కాపాడుటకాని ప్రభుత్వ సేవలు, సమాజ సంక్షేమ కార్యకలాపాలను సైతం నిర్మిస్తుంది. అందుకే దానిపై ఆధునిక నాగరికతకు పునాదులు పడతాయన్నా. ప్రభుత్వపాలనా యంత్రంగామంపై నిరనిదగిన నాడు సామాజిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు.

ప్రాచీనకాలం నుంచి భారతీయ సంస్కృతిలో ప్రభుత్వపాలనా కార్యకలాపాలలో ఇతర సాంఘిక కార్యకలాపాలలో (అంటే సామాజిక, ఆర్థిక, న్యాయ, రాజకీయ సంబంధమైన వాటిలో) మిళితమైది పనిచేయుటగా నిరూపించింది. మన సంస్కృతి, సాంప్రదాయాలను మూలమైన వేదరాంగాలు, రామాయణ, మహాభారతాలు అతి ఉన్నత ప్రమాణాలు కలిగిన పాలన సిద్ధాంతాలను రాసినవిని నివేదికనిస్తున్నాయి. అంతేకాని అతి ఉత్తమశ్రేణికి చెందిన ప్రభుత్వపాలనా క్రమాన్ని వలకష్టమునికి ఆధారమున్నదైన గ్రంథంగా 'కౌటిల్యుడి 'అర్థశాస్త్రం' కేంద్ర బిందువుగా ఉండి ఇతరుల సిద్ధాంతాలకై మార్గమై ప్రేరేపిస్తున్నది. కాని కాలక్రమేణ ప్రభుత్వపాలనా సిద్ధాంతములు అంశాలను స్పష్టంగా తెలుపుతూ పాలకులు మాధ్యమంగా ఉండి కొన్ని గ్రంథాలు పరిమితంగా వెలువుడుతూ వచ్చాయి. అందులో ప్రబేల్ కోటేశ్వరయన్ 'రాజనీతి, పాలన మార్గాలు' మిషన్ కార్ట్‌లుయన్‌, డబయూషకర్తో ఆంటోలెజ్ 'ఆర్ట్-ఆ-లేఖర్', కోనోలే 'స్కోప్ 2-అడ్మిన్', యంఎంకే మూర్తిరెడ్డి 'ప్రెస్సీ' వంటి గ్రంథాలు పేర్కొనదగినవి. అయితే ప్రభుత్వపాలనను ఒక ప్రత్యేక విషయంగా మాత్రం చాలాకాలం వరకు గుర్తించడం జరగలేదు.

క్రితం సంవత్సరంలో కేంద్రంలో ప్రభుత్వ పాలనాశాస్త్రమును ఒక ప్రత్యేక అధ్యయన విషయంగా గుర్తించడం జరిగింది. దానికి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని కల్గియున్న ఘనత అమెరికాకు చెందిన ఉడ్లో విల్సన్కు దక్కింది. అతడు 1887లో రాజకీయాలపై వ్రాసిన ఒక వ్యాసంలో ప్రచురించిన 'స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్' అనే వ్యాసం ప్రభుత్వపాలన శాస్త్ర అధ్యయనంలో ఒక మైలురాయి. అయితే డబ్లయూఆర్ వాకర్ దీనిని ప్రభుత్వ పాలనాపితామహులుగా ఆదరించారు. విల్సన్ ప్రభుత్వపాలనను ఒక ప్రత్యేక అధ్యయన విషయంగా గుర్తించినాకూ అతనితోపాటుగా ఎక్కువ నష్టాన్ని రాజనీతిశాస్త్రం, ప్రభుత్వపాలనల మధ్యగల వైరుధ్యాన్ని వర్ణించినాడు. అమినినికరించింది రాజ్యాంగాన్ని నిర్మించడం సులభం. కాని దానిని నిర్వహించడం చాల కష్టం. తదనంతరం 1900లో ఫ్రాంక్. గుడ్నౌ ప్రచురించిన పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో రాజనీతి, ప్రభుత్వపాలన అనేవి భిన్నమైన రెండు విభిన్నమైన పనులు నిర్వర్తిస్తుందని ప్రకటించాడు. అవివే సముజించిన రాజనీతి అనేది రాజ్యం అభిష్టాన్ని వ్యక్తం చేసి విధానాలు లేదా విలువావరాలు ప్రకటించింది. విధానాలను అమలుపరచేది పాలన.

భారతదేశంలో ప్రభుత్వపాలన శాస్త్రాన్ని దీనిని 1930లో రాజనీతి శాస్త్రంలో అంతర్భాగంగా ప్రారంభించింది. ప్రభుత్వపాలన శాస్త్రాన్ని డిగ్రీలను వాటిలో లక్ష్య విషయంగా మొమటించింది. 1949లో నాగపూర్ విశ్వవిద్యాలయం ప్రభుత్వపాలన శాస్త్రానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక జ్ఞానాన్ని అందించింది. క్రమక్రమంగా అనేక విశ్వవిద్యాలయాలో ప్రభుత్వపాలన ప్రత్యేక బోధన కేంద్రాంగ లేదా రాజనీతిశాస్త్ర అనుబంధ భాగంగా అంగీకరించడం జరిగింది. నేడు దాదాపు దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలో ప్రభుత్వపాలనా శాస్త్ర అధ్యయనం కొనసాగుతున్నది. వాటి నుంచి నేటి వరకు అనేక ఒడుదొడుకులుకు అధిగమిస్తూ ప్రభుత్వపాలన ఒక ప్రత్యేక అధ్యయన విషయంగా తన ఉనికిని బలపరచుకుంది.

1.2 ప్రభుత్వపాలన అర్థవివరణ

"పాలన" అనే పదం కంటె గోతివిలైనది. దాని అర్థం మాత్రమే చాలా సామాన్యమైనది. దీని అర్థం ప్రజల పండి వేది వారి లాగోణీలు (సంరక్షణ) చూడటం. వారి వ్యవహారాలు నిపుణులతోమనిసి. ఇ.ఎన్.గ్లాడన్‌బ్రాని. ("Administration is a long and slightly pompus word, but it has a humble meaning for it means to care for or to look after people to manage affairs - E.N. Gladden.) అనేవ్యక్తిత్వము ఆమె అంత్యంతం దానంత పరిపాలన (Ad) మినీయస్టీరి (Ministirare) అని రెండు విభాగించింది. దీని అర్థం సేవ చేయుటం (to serve) పాలనా శాఖలలోని దిని అర్థం వ్యవహారాల నిర్వహణ (Management of affairs) లేదా ప్రజల లాగోణీలు (సంరక్షణ) చూడడం (looking after the people). దీనికి ఒక నిరాధార ప్రక్రియ దీని గృహ వ్యవస్థ నుండి అతి సంక్లిష్టమైన ప్రభుత్వ వ్యవస్థ వరకు లభించుట. గృహనీతి వంటివినికిని ఆధారం తయారు చేయవలసిన నూతన నిర్మాణం, జాప్రీలో బాహుబలనుకు ఆదర్ఘతగా చూస్చేవాడు, అద్యాపయు

పన్నుల (Income tax) పన్నులు చేయుటం మొదలగునవి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు కొన్ని ఉదాహరణలు.

“కాబట్టి పబ్లిక్ అంటే మానవుల, వారి సామాజిక సౌభాగ్యముయొక్క వ్యవస్థీకృత నిర్వహణము" (Administra- tion is thus national organisation and management of men and material).

  1. ఖర్చులను బట్టి పబ్లిక్ అనగా జనము (ప్రభుత్వ లేదా ప్రభుత్వేతరమైన) కావచ్చు. పౌర సేవక వర్గాల, ఫ్యాక్టరీలో పనివారి లేదా కంపెనీల (ప్రైవేట్ సంస్థల) కార్యకలాపాలు సంబంధముంటుంది, దీనిని ప్రైవేట్ లేదా కార్పొరేట్ పాలన (Private Administration) అంటారు. కాని ఆ కార్యకలాపాలు రాజ్య సంబంధాలైన, వాటిని కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వ పాలన (Public Administration) అంటారు. ఈ శాస్త్రంలో మనం అధ్యయనం చేసేది ప్రభుత్వపాలన.

నిర్వచనాలు (Definitions) :

ప్రభుత్వ పాలన అనేకమంది రచయితలు బహుముఖముగా నిర్వచించారు. ప్రముఖ రచయితల నిర్వచనాలు క్రింద తెల్పబడినాయి.

  1. “ప్రభుత్వ విధానాలను అమలుపర్చటంయొక్క నిర్వహణంతో అన్ని రకాలైన ప్రభుత్వ పాలన” అని ఎల్.డి. వైట్ వర్ నిర్వచించాడు. (Public Administration consists of all those operations having for their purpose, the fulfilment or enforcement of public policy - L.D. White)

  2. “శాసనము పరికరం, క్రమబద్ధీకృతలో అమలు జరుపుట ప్రభుత్వ పాలన. ఈ విధంగా అమలు జరుపుటకే ప్రతి శాసనం పరిపాలనా చర్యలకు, అన్ని చర్యలు చెప్పవచ్చు. (Public Administration is a de- tailed and systematic application of law every particular application of law is an act of administration - Woodrow Wilson).

  3. ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించినది ప్రభుత్వ పాలన” అని సంక్షిప్త నిర్వహణమని నిర్వచించాడు ఇ.ఎన్. గ్లాడెన్ (Public Administration is concerned with the administrative activities of the Government - E.N. Gladden).

ప్రభుత్వ పాలన అంటే వాస్తవంగా కార్యరంగంలో ప్రభుత్వంమేమనేది నిర్వహణాలగా చెప్పి నిర్వచిస్తునారు. (Public Administration is really government in action). ఇది ప్రభుత్వంలో ఒక భాగములుగా పనిచేసే కార్యకర్తలని వర్ణించవచ్చు. ఉదాహరణకు సదస్సుల నిర్వహించడం, ఉత్తర్వులు జారీచేయడం, నిర్ణయాలను ప్రకటించడం, నేతృత్వం వహించడం మొదలగునవి ప్రభుత్వ పాలన చర్యలే. కాబట్టి రాజ్య శాసనాలను అనుసరించి ప్రజాక్షేమం కోసం ప్రభుత్వం వివిధ నిర్వహణాలతో రాజనీతిపరులతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ పాలన అనవచ్చు. ఇది రాజకీయం కార్యకలాపాలకి దగ్గరగా గాక నైతిక కార్యకలాపాలకి చాలా దగ్గరగా ఉంటుంది.


Post a Comment

0 Comments